విషాదం: పెళ్లలు విరిగిపడి ఇద్దరి మహిళల మృతి

ABN , First Publish Date - 2020-12-20T01:53:23+05:30 IST

రివిడి మండలం దువ్వాంలో విషాదం చోటుచేసుకుంది. మాంగనీస్ దిబ్బల్లో పెళ్లలు విరిగిపడి ఇద్దరు మహిళలు మృతిచెందారు

విషాదం: పెళ్లలు విరిగిపడి ఇద్దరి మహిళల మృతి

విజయనగరం: గరివిడి మండలం దువ్వాంలో విషాదం చోటుచేసుకుంది. మాంగనీస్ దిబ్బల్లో పెళ్లలు విరిగిపడి ఇద్దరు మహిళలు మృతిచెందారు. దీంతో కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Read more