మేజిస్ట్రేట్‌పై దాడి చేసిన వారిని శిక్షించాలి

ABN , First Publish Date - 2020-07-19T12:14:23+05:30 IST

చిత్తూరు జిల్లాకు చెందిన దళిత మేజిస్ట్రేట్‌పై దాడి చేసిన వారిని కఠి నంగా శిక్షించాలని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సువ్వాడ

మేజిస్ట్రేట్‌పై దాడి చేసిన వారిని శిక్షించాలి

దాసన్నపేట, జూలై 18 :  చిత్తూరు జిల్లాకు చెందిన దళిత మేజిస్ట్రేట్‌పై దాడి చేసిన వారిని కఠి నంగా శిక్షించాలని టీడీపీ  జిల్లా ఉపాధ్యక్షుడు సువ్వాడ రవిశేఖర్‌ డిమాండ్‌ చేశారు.  శనివారం పట్టణంలోని పద్మావతి నగర్‌లో ఆయన మాట్లాడుతూ..  ఈ ప్రభుత్వంలో మేజిస్ర్టేట్‌కే రక్షణ కరువైందని, ఇక సామా న్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.  దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి వెంటనే శిక్షించాలని కోరారు.  

Updated Date - 2020-07-19T12:14:23+05:30 IST