-
-
Home » Andhra Pradesh » Vizianagaram » The industry must close
-
పరిశ్రమ మూసివేయాలి
ABN , First Publish Date - 2020-03-24T08:11:24+05:30 IST
నియోజక వర్గం పరిధి మరుపల్లిలోని ఓలమ్ కంపెనీలో వందలాది మంది కార్మికుల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా

గజపతినగరం, మార్చి 23: నియోజక వర్గం పరిధి మరుపల్లిలోని ఓలమ్ కంపెనీలో వందలాది మంది కార్మికుల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా యాజమాన్యం కొన్ని రోజులు సెలవు ప్రకటించి వేతనాలు మంజూరు చేయాలన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు వి. లక్ష్మి అన్నారు. సోమవారం స్థానిక విలేకర్లతో ఆమె మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో జనసమ్మర్థం ప్రాంతాల్లో వ్యాధి ప్రబలే వీలున్నందున పరిశ్రమలకు సెలవు ప్రకటించాలన్నారు.