The ground ... no!

ABN , First Publish Date - 2020-12-28T05:04:24+05:30 IST

The ground ... no!

The ground ... no!

ఈ ఫొటో చూడగానే మైదానం ఎంత బాగుందో అనిపిస్తుంది కదూ... అయితే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇది గోముఖి రిజర్వాయర్‌... గుర్రపు డెక్కతో నిండిపోయి ఇలా పచ్చని మైదానాన్ని తలపిస్తోంది. సాగు, తాగునీరు అందిస్తున్న ఈ రిజర్వాయర్‌లో ఏళ్ల తరబడి నిర్వహణ లేకపోవడంతో ఇలా తయారైంది. దీంతో తాగునీరు కలుషితమవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గుర్రపు డెక్క తొలగించి, నీటిని శుద్ధి చేయాలని కోరుతున్నారు.

- మక్కువ 

Updated Date - 2020-12-28T05:04:24+05:30 IST