పుస్తక పఠనం పెంపొందించడమే లక్ష్యం

ABN , First Publish Date - 2020-12-18T05:13:26+05:30 IST

విద్యార్థుల్లో పుస్తక పఠనం మరింత పెంపొందిం చడమే లక్ష్యంగా మొబైల్‌ లైబ్రరీ నిర్వహిస్తున్నట్లు ఆశయ సంస్థ అధ్యక్షుడు రెడ్డి రమణ తెలిపారు.

పుస్తక పఠనం పెంపొందించడమే లక్ష్యం
గరుగుబిల్లి జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న దృశ్యం

మెరక ముడిదాం: విద్యార్థుల్లో పుస్తక పఠనం మరింత పెంపొందిం చడమే లక్ష్యంగా మొబైల్‌ లైబ్రరీ నిర్వహిస్తున్నట్లు ఆశయ సంస్థ అధ్యక్షుడు రెడ్డి రమణ తెలిపారు.  గరుగుబిల్లి, భీమవరం, సాతంవలస పాఠశాలల్లో గురువారం విద్యార్థులతో పుస్తక పఠనం చేయించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ..  ఇప్పటివరకు 40 గ్రామాల్లో 740 కిలోమీటర్ల మేర ప్రయాణం చేశానని, 2570 మంది పుస్తక పఠనం చేశారని స్పష్టం చేశారు.  

 

 

Updated Date - 2020-12-18T05:13:26+05:30 IST