నేడు జిల్లాకు ఐదుగురు మంత్రులు రాక

ABN , First Publish Date - 2020-05-09T09:32:37+05:30 IST

కరోనా వైరస్‌ నియంత్రణకు అధికార యంత్రాంగం చేపడుతున్న చర్యలపై సమీక్షించేందుకు శనివారం జిల్లాకు ఐదుగురు

నేడు జిల్లాకు ఐదుగురు మంత్రులు రాక

విజయనగరం, మే 8: కరోనా వైరస్‌ నియంత్రణకు అధికార యంత్రాంగం చేపడుతున్న చర్యలపై సమీక్షించేందుకు శనివారం జిల్లాకు ఐదుగురు మంత్రులు రానున్నారు. ఉప ముఖ్యమంత్రులు పుష్పశ్రీవాణి, ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు కలెక్టర్‌ కార్యాల యంలోని ఆడిటోరియంలో ఉదయం 10గంటల నుంచి సమీక్షలో పాల్గొంటారు. తరువాత విశాఖ వెళ్తారు. సమీక్షకు వీలుగా జిల్లా యంత్రాంగం సన్నద్ధ మవుతోంది. 

Updated Date - 2020-05-09T09:32:37+05:30 IST