సీఎం వైఎస్ జగన్‌పై సునీల్ దేవధర్ ఆగ్రహం

ABN , First Publish Date - 2020-10-31T20:03:58+05:30 IST

విజయనగరం: జగన్ పాలనపై వైసీపీ బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ దేవధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం వైఎస్ జగన్‌పై సునీల్ దేవధర్ ఆగ్రహం

విజయనగరం: జగన్ పాలనపై వైసీపీ బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ దేవధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో సింహాచలం నుంచి తిరుపతి దేవస్థానం వరకు.. దేవాదాయ భూములు వైసీపీ నేతల హస్తగతమవుతున్నాయని ఆరోపించారు. ఏపీలో హిందూ మతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. ఓ మత వ్యాప్తికి, అభివృద్ధికే జగన్ పాటుపడుతున్నారని సునీల్ దేవధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read more