పర్యావరణ పరిక్షణకు కృషి చేయండి
ABN , First Publish Date - 2020-12-21T04:18:08+05:30 IST
పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని విద్యార్థులు పిలుపునిచ్చారు. పాలిథిన్ వాడకానికి వ్యతిరేకంగా నేషనల్ యూత్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నగరంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ర్యాలీ ప్రారంభించిన సంస్థ అధ్యక్షుడు రాహుల్ కంచి మా ట్లాడుతూ పాలిథిన్ నిత్య జీవితంలో భాగమైందన్నారు. దీంతో వ్యాధులు ప్రబలే అవకా శముందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే గుడ్డ సంచులనే వాడాలని సూచించారు. ఎన్‌వైసీఐ జనరల్ సెక్రటరీ బ్రావో, సాయికిరణ్, అవినాష్‌బాబు పాల్గొన్నారు.

రింగురోడ్డు, డిసెంబరు 20: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని విద్యార్థులు పిలుపునిచ్చారు. పాలిథిన్ వాడకానికి వ్యతిరేకంగా నేషనల్ యూత్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నగరంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ర్యాలీ ప్రారంభించిన సంస్థ అధ్యక్షుడు రాహుల్ కంచి మా ట్లాడుతూ పాలిథిన్ నిత్య జీవితంలో భాగమైందన్నారు. దీంతో వ్యాధులు ప్రబలే అవకా శముందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే గుడ్డ సంచులనే వాడాలని సూచించారు. ఎన్‌వైసీఐ జనరల్ సెక్రటరీ బ్రావో, సాయికిరణ్, అవినాష్‌బాబు పాల్గొన్నారు.