ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-16T05:27:47+05:30 IST

మండలంలోని నిడగల్లు, కోటసీతారాంపురం, గాదెలవలస గ్రామాల్లో వెలుగు, కోఆపరేటివ్‌ సొసైటీల ద్వారా ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే అలజంగి జోగారావు సోమవారం ప్రారంభించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

సీతానగరం, డిసెంబరు 15: మండలంలోని నిడగల్లు, కోటసీతారాంపురం, గాదెలవలస గ్రామాల్లో వెలుగు, కోఆపరేటివ్‌ సొసైటీల ద్వారా ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే అలజంగి జోగారావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారులు, దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో వెలుగు ఏపీవో సులోచనదేవి, ఏవో ఎస్‌.అవినాష్‌, సొసైటీ అధ్యక్షుడు ఇజ్జాడ సింహాచలం, వైసీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-16T05:27:47+05:30 IST