శ్రీ క్షేత్రంలో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2020-09-12T11:46:11+05:30 IST

ప్రముఖ శ్రీక్షేత్రంలో అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వేంకటేశ్వర స్వామి దేవాలయంలో సంతానలక్ష్మికి శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు చామర్తి శ్రీనివాసా రమే షాచార్యులు, రమేషాచార్యులు వేదమంత్రాల నడుమ అమ్మవా

శ్రీ క్షేత్రంలో ప్రత్యేక పూజలు

విజయనగరం దాసన్నపేట, సెప్టెంబరు 11: ప్రముఖ  శ్రీక్షేత్రంలో  అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వేంకటేశ్వర స్వామి దేవాలయంలో సంతానలక్ష్మికి శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు.  అర్చకులు చామర్తి శ్రీనివాసా రమే షాచార్యులు, రమేషాచార్యులు వేదమంత్రాల నడుమ అమ్మవారికి స్నపనం, పంచామృతాభిషేకం, అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ గుర్ల: పున్నపురెడ్డి పేట, గూడెం గ్రామాల్లోని దుర్గాదేవి, షిర్డీ సాయి ఆలయాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు. కొవిడ్‌ నిబంధ నలకు అనుగుణంగా భక్తుల దర్శనాలకు వీలు కల్పించారు. 

Updated Date - 2020-09-12T11:46:11+05:30 IST