గుంతలు పూడ్చిన పోలీసులు
ABN , First Publish Date - 2020-11-04T04:28:46+05:30 IST
మండల కేంద్రానికి వెళ్లే దారిలో, బుధరాయివలస సమీపంలో ఉన్న గుంతలను మంగళ వారం బుధరాయివలస పోలీసులు పూడ్చారు.
మెరకముడిదాం: మండల కేంద్రానికి వెళ్లే దారిలో, బుధరాయివలస సమీపంలో ఉన్న గుంతలను మంగళ వారం బుధరాయివలస పోలీసులు పూడ్చారు. ఎస్‌ఐ రవి ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టారు. దీనిపై ప్రయాణి కులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.