-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Reservation of jobs should be made for the upper caste poor
-
అగ్రవర్ణ పేదలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలి
ABN , First Publish Date - 2020-12-29T05:26:45+05:30 IST
రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదలకు విద్యాసంస్థల్లో ఉన్నత చదువుల కోసం రాష్ట్ర ప్రభు త్వం 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయడం హర్షించదగ్గ విషయమని, అలాగే ఉద్యో గాల్లో కూడా 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని అగ్ర వర్ణాల యువజన నాయకులు పి.జగదీశ్వరరావు ప్ర భుత్వానికి విజ్ఞప్తి చేశారు.

గుమ్మలక్ష్మీపురం: రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదలకు విద్యాసంస్థల్లో ఉన్నత చదువుల కోసం రాష్ట్ర ప్రభు త్వం 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయడం హర్షించదగ్గ విషయమని, అలాగే ఉద్యో గాల్లో కూడా 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని అగ్ర వర్ణాల యువజన నాయకులు పి.జగదీశ్వరరావు ప్ర భుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పి స్తోందని, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభు త్వం కూడా విధిగా అమలు చేస్తూ అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.