-
-
Home » Andhra Pradesh » Vizianagaram » RECS exam next month
-
వచ్చే నెలలో ఆర్‌ఈసీఎస్ పరీక్ష
ABN , First Publish Date - 2020-12-07T04:43:24+05:30 IST
వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో సబ్ ఇంజినీర్లు, ఏఈఈల నియామకాలకు రాత పరీక్ష నిర్వహించనున్నట్టు ఆర్‌ఈసీఎస్ ఎండీ పి.రమేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

చీపురుపల్లి: వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో సబ్ ఇంజినీర్లు, ఏఈఈల నియామకాలకు రాత పరీక్ష నిర్వహించనున్నట్టు ఆర్‌ఈసీఎస్ ఎండీ పి.రమేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించి సిల బస్‌ను ఇప్పటికే సంస్థ వెబ్‌సైట్‌లో పొందుపరచామని పేర్కొన్నారు. సంస్థ పరిధిలో 4 ఏఈఈలు, 3 సబ్ ఇంజినీర్ల పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తామ న్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.