రైల్వే బ్రిడ్జి నిర్మాణంపై అభ్యంతరాలు

ABN , First Publish Date - 2020-11-04T04:30:35+05:30 IST

దిబ్బగుడ్డివలస సమీపంలోని రైల్వే గేటు వద్ద అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జి నిర్మాణానికి గ్రామ స్థులు అభ్యంతరాలు తెలిపారు.

రైల్వే బ్రిడ్జి నిర్మాణంపై అభ్యంతరాలు

బొబ్బిలి రూరల్‌: 

దిబ్బగుడ్డివలస సమీపంలోని రైల్వే గేటు వద్ద అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జి నిర్మాణానికి గ్రామ స్థులు అభ్యంతరాలు తెలిపారు. మంగళవారం స్థానిక ఆలయం ఆవరణలో తహసీల్దార్‌ ప్రసాద్‌పాత్రో  సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో గ్రామస్థులు అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జి నిర్మాణానికి అభ్యంత రాలు వ్యక్తం చేశారు. సచివాలయంలో కాకుండా ఆలయ ఆవరణలో సమావేశం నిర్వహించడంపై స్థానికులు పెదవి విరిచారు. 

  

Updated Date - 2020-11-04T04:30:35+05:30 IST