త్రుటిలో తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2020-11-08T04:51:51+05:30 IST

పట్టణంలోని లావేరు రోడ్డులో శనివారం రాత్రి పెను ప్రమాదం తప్పింది.

త్రుటిలో తప్పిన ప్రమాదం
లారీ ఢీకొట్టడంతో ఒరిగిపోయిన విద్యుత్‌ స్తంభం


చీపురుపల్లి:

పట్టణంలోని లావేరు రోడ్డులో శనివారం రాత్రి  పెను ప్రమాదం   తప్పింది. శ్రీకాకుళం  నుంచి వస్తున్న లారీ మూడు రోడ్ల కూడలి సమీపంలో వీధి లైట్ల స్తంభాన్ని ఢీకొట్టింది. విద్యుత్‌ తీగలు తెగి కింద పడిపోగా జనం పరుగులు తీశారు.  ట్రాఫిక్‌ లేకపోవడం, ఆర్‌ఈసీఎస్‌ అధికారులు తక్షణమే విద్యుత్‌ సరఫరాను నిలిపి వేయడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. 

 

Updated Date - 2020-11-08T04:51:51+05:30 IST