నేడు ధర్నాను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2020-12-11T05:18:49+05:30 IST

పెంచిన పన్నులకు నిరసనగా శుక్రవారం స్థానిక మునిసిపల్‌ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్‌పీ భంజ్‌దేవ్‌ కోరారు.

నేడు ధర్నాను విజయవంతం చేయండి


సాలూరు: పెంచిన పన్నులకు నిరసనగా శుక్రవారం స్థానిక మునిసిపల్‌ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్‌పీ భంజ్‌దేవ్‌ కోరారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే అనే కారణాలతో ఇబ్బం దులు పడుతున్న ప్రజలపై ప్రభుత్వం పన్నుల భారం మోపడం సరికాదన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ.. చేపట్టనున్న ధర్నాలో  పార్టీ శ్రేణులు, ప్రజలు  హాజరు కావాలన్నారు.

 

Updated Date - 2020-12-11T05:18:49+05:30 IST