బంద్‌ను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2020-12-07T05:16:16+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును రద్దుచేయాలని కోరుతూ ఈనెల 8వ తేదీన నిర్వహించనున్న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని రైతు సంఘం, వామపక్ష నాయకులు కోరారు.

బంద్‌ను విజయవంతం చేయండి
పోస్టర్లను విడుదల చేస్తున్న రైతు సంఘం నాయకులు

 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును రద్దుచేయాలని కోరుతూ ఈనెల 8వ తేదీన నిర్వహించనున్న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని రైతు సంఘం, వామపక్ష నాయకులు కోరారు. ఈమేరకు జిల్లా వ్యాప్తంగా బంద్‌ పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించారు. ఢిల్లీలో నిరసన చేస్తున్న రైతులకు మద్దతు తెలుపుతూ బంద్‌లో అన్నివర్గాల ప్రజలు పాల్గోవాలని పిలుపునిచ్చారు.

 


Updated Date - 2020-12-07T05:16:16+05:30 IST