విద్యార్థుల కోసం వంటలు చేసి..

ABN , First Publish Date - 2020-11-27T05:08:27+05:30 IST

సార్వత్రిక సమ్మెలో మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొనడంతో నారాయణప్పవలస ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయులే వంటలు చేశారు.

విద్యార్థుల కోసం వంటలు చేసి..
మధ్యాహ్న భోజనం వండుతున్న ఉపాధ్యాయులు

 

బొబ్బిలి రూరల్‌, నవంబరు 26: సార్వత్రిక సమ్మెలో మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొనడంతో నారాయణప్పవలస ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం  ఉపాధ్యాయులే వంటలు చేశారు. పాఠశాల సందర్శనకు వచ్చిన ఎంఈవో సీహెచ్‌ లక్ష్మణరావు పర్యవేక్షణలో విద్యార్థులకు భోజనం వడ్డించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదనే ఇలా చేశామని హెచ్‌ఎం జేసీ రాజు తెలిపారు. 

 

 

Updated Date - 2020-11-27T05:08:27+05:30 IST