-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Loan facility for members of Brahmin Credit Society
-
బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ సభ్యులకు రుణ సదుపాయం
ABN , First Publish Date - 2020-12-16T05:28:20+05:30 IST
పేద పురోహితులు, అర్చకులకు బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర పురో హిత, అర్చక సమాఖ్య ఉపాధ్యక్షుడు అంపోలు ఉమామహేశ్వర శర్మ తెలిపారు.

కొత్తవలస: పేద పురోహితులు, అర్చకులకు బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర పురో హిత, అర్చక సమాఖ్య ఉపాధ్యక్షుడు అంపోలు ఉమామహేశ్వర శర్మ తెలిపారు. ఈ సొసైటీలో సభ్యత్వం పొందినవారికి గుర్తింపు కార్డు మంజూరు చేయ నున్నామన్నారు. సులభ వాయిదాలపై తీర్మానం చేసుకునేందుకు 15 వేల నుంచి 40 వేల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు.