ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ABN , First Publish Date - 2020-04-24T10:44:01+05:30 IST

మండల కేంద్రం డెంకాడలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

డెంకాడ, ఏప్రిల్‌ 23: మండల కేంద్రం డెంకాడలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు బంటుపల్లి వాసుదేవరావు, డెంకాడ పీఏసీఎస్‌ అధ్యక్షుడు రొంగలి కనక సింహాచలం, తహసీల్దార్‌ చంద్రమౌళి, విజయనగరం ఏడీఏ ఆర్‌.శ్రీనివాసరావు, ఎంపీడీవో డీడీ స్వరూపారాణి, ఏవో పి.నిర్మల పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-24T10:44:01+05:30 IST