అభివృద్ధి పనులను అడ్డుకోవడం తగదు
ABN , First Publish Date - 2020-09-01T10:13:00+05:30 IST
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను అడ్డుకోవడం తగదని వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పి.జైహింద్‌కుమార్ తెలిపారు. టీడీ

విజయనగరం దాసన్నపేట: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను అడ్డుకోవడం తగదని వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పి.జైహింద్‌కుమార్ తెలిపారు. టీడీపీ నేతల కుటిల రాజకీయాలను వ్యతిరేకిస్తూ.. సోమవారం అం బేడ్కర్ కూడలి ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు ఆశపు వేణు, పైడిరాజు, మామిడి అప్పలనాయుడు, ముద్దాడ మధు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.