-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Invitation for applications for volunteer posts
-
వలంటీర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2020-12-20T04:21:55+05:30 IST
మండలంలోని పెదనడిపల్లి (ఓసీ-1), చీపురుపల్లి (బీసీ-2) వలం టీర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎంపీడీవో రామకృష్ణ శనివారం తెలి పారు

చీపురుపల్లి: మండలంలోని పెదనడిపల్లి (ఓసీ-1), చీపురుపల్లి (బీసీ-2) వలం టీర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎంపీడీవో రామకృష్ణ శనివారం తెలి పారు. అర్హతలున్న వారు ఈ నెల 26లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.