ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2020-03-19T10:36:31+05:30 IST

జిల్లాలో ఇంట ర్మీడియట్‌ పరీక్షలు బుధవారం నాటితో ముగి శాయి. ఈనెల 4న పరీక్షలు ప్రారంభమ య్యాయి. రెండో

ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

కలెక్టరేట్‌, మార్చి 18: జిల్లాలో ఇంట ర్మీడియట్‌ పరీక్షలు బుధవారం నాటితో ముగి శాయి. ఈనెల 4న పరీక్షలు ప్రారంభమ య్యాయి. రెండో సంవత్సరం విద్యార్థులకు చివరిరోజున కామర్స్‌, కెమిస్ట్రీ పరీక్షలు జరి గాయి. జిల్లా వ్యాప్తంగా 66 కేంద్రాల్లో పరీ క్షలు నిర్వహించారు. మొత్తం 53,800 మంది పరీక్షలు రాశారు. ఆర్‌ఐవో మంజులావీణ, సిట్టింగ్‌ స్వ్కాడ్‌లు పర్యవేక్షించారు. కేంద్రాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. గురువారం నుంచి బొండపల్లిలోని ఒక ప్రైవే ట్‌ కళాశాలలో పేపర్లు మూల్యాంకనం ప్రారంభం కానుంది. 

Updated Date - 2020-03-19T10:36:31+05:30 IST