ఇళ్ల స్థలాల పరిశీలన

ABN , First Publish Date - 2020-06-19T11:39:30+05:30 IST

పట్టణంలో గుమడాంకు సమీపంలో పేదల కోసం ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల ను ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వ ర్లు గురువారం

ఇళ్ల స్థలాల పరిశీలన

సాలూరు, జూన్‌ 18: పట్టణంలో గుమడాంకు సమీపంలో పేదల కోసం ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల ను ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వ ర్లు గురువారం పరిశీలించారు. సర్వే నెంబర్‌ 71(12), 69, 87లలో వేసిన లేఅవుట్‌ను పరిశీలించిన ఆయన.. తహసీల్దార్‌ ఇబ్రహింతో వాటి హద్దులపై చర్చించారు. ఎంతమందికి అక్కడ ఇళ్ల స్థలాలను కేటాయిస్తారన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు పలువురు రెవెన్యూ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. 

Updated Date - 2020-06-19T11:39:30+05:30 IST