బాలయోగి గురుకులాల్లో...

ABN , First Publish Date - 2020-09-06T10:49:33+05:30 IST

బాలయోగి గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వం గడువు పెంచిందని గరుగుబిల్లి కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకటరత్నం

బాలయోగి గురుకులాల్లో...

గరుగుబిల్లి : బాలయోగి గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వం గడువు పెంచిందని గరుగుబిల్లి కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకటరత్నం తెలిపారు. శనివారం మాట్లాడుతూ ఈ నెల 15 వరకు ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్థినులు ్చఞజఞఛ్ఛ్టి. ్చఞఛిజటట.జీుఽ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.   విద్యార్థినులు ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్‌ జెరాక్స్‌, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోను అందించా లన్నారు. మరిన్ని వివరాలకు 79895 39977, 94949 19134, 9177333885 నెంబర్లను సంప్రదించాలన్నారు.

Updated Date - 2020-09-06T10:49:33+05:30 IST