-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Himabindhu as District Audit Officer
-
జిల్లా ఆడిట్ అధికారిగా హిమబిందు
ABN , First Publish Date - 2020-12-31T05:23:07+05:30 IST
జిల్లా ఆడిట్ అధికారిగా ఎస్.హిమబిందు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈమె అమరావతి డైరెక్టరేట్ నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు.

విజయనగరం కలెక్టరేట్ : జిల్లా ఆడిట్ అధికారిగా ఎస్.హిమబిందు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈమె అమరావతి డైరెక్టరేట్ నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు. గతంలో ఇక్కడ పనిచేసిన మల్లికాంబ పదోన్నతిపై విశాఖ వెళ్లడంతో, ఇన్‌చార్జి పాలన కొనసాగింది. ఈ సందర్భంగా ఆమెను క్షేత్రస్థాయి సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.