రాంప్రసాద్‌కు పదవిపై హర్షం

ABN , First Publish Date - 2020-11-07T05:47:35+05:30 IST

టీడీపీ నియోజకవర్గ స మన్వయకర్త కేబీఏ రాంప్రసాద్‌కు పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శిగా నియమించడంపై మండల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తంచేశాయి.

రాంప్రసాద్‌కు పదవిపై హర్షం

శృంగవరపుకోట రూరల్‌: టీడీపీ నియోజకవర్గ స మన్వయకర్త కేబీఏ రాంప్రసాద్‌కు పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శిగా నియమించడంపై మండల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తంచేశాయి. శుక్రవారం నాయకులు రా యవరపు చంద్రశేఖర్‌, జుత్తాడ రామసత్యం, ఇందు కూరి శ్రీనురాజు, ఆడారి సూరప్పరావు, తుర్పాటి ఆదిబాబు, డోకుల చిన అచ్చెంనాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యులు భీశెట్టి అరుణ మాట్లాడుతూ పార్టీలో పని చేసే వారికి టీడీపీ ఉన్నత స్థానాలు కేటాయిస్తుందనడానికి ఈ పదవే నిదర్శనమన్నారు. 

Updated Date - 2020-11-07T05:47:35+05:30 IST