-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Fee Reimbursement should continue
-
ఫీజు రీయింబర్స్‌మెంట్ కొనసాగించాలి
ABN , First Publish Date - 2020-12-30T05:58:47+05:30 IST
పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కొనసాగించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రతినిధులు మంగళవారం అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్ర మాన్ని నిర్వహించారు.

విజయనగరం రూరల్, డిసెంబరు 29: పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కొనసాగించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రతినిధులు మంగళవారం అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్ర మాన్ని నిర్వహించారు. విదేశ విద్యానిధి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇలా పలు పఽథకాలు మూలకు చేరాయన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో పేద, మధ్యతరగతి వారికి ప్రభుత్వ విద్య అంద ని ద్రాక్షగా మిగులు తుందన్నారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ ప్రతినిధులు గోగుల్ ప్రణయ్, కొత్తకోట బాలకృష్ణ, పీకెఎల్ రాజు, గణేష్, శశికుమార్, జి.భాస్కరావు తదితరులు పాల్గొన్నారు.