అగ్నిప్రమాద బాధితులకు నిత్యావసరాలు

ABN , First Publish Date - 2020-12-07T05:13:08+05:30 IST

అమ్మపాలెంలో మూడురోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన మూడు కుటుంబాలవారికి కొత్త వలస మార్కెట్‌కమిటీ మాజీ ఉపా ధ్యక్షురాలు ఇందుకూరి సావిత్రమ్మ, టీడీపీ మండల ప్రచార కార్యదర్శి ఇందుకూరి శ్రీనివాసరాజు నిత్యావ సరాలు, దుస్తులు, స్టీల్‌పాత్రలు అందించారు.

అగ్నిప్రమాద బాధితులకు నిత్యావసరాలు

శృంగవరపుకోట రూరల్‌, డిసెంబరు 6: అమ్మపాలెంలో మూడురోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన మూడు కుటుంబాలవారికి కొత్త వలస మార్కెట్‌కమిటీ మాజీ ఉపా ధ్యక్షురాలు ఇందుకూరి సావిత్రమ్మ, టీడీపీ మండల ప్రచార కార్యదర్శి ఇందుకూరి శ్రీనివాసరాజు నిత్యావ సరాలు, దుస్తులు, స్టీల్‌పాత్రలు అందించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో దేవా పురపు కనకరావు, మోర్చా కృష్ణ, రవి తదితరులు ఉన్నారు.

Read more