కరోనా నియంత్రణకు సహకరించండి : ఎస్పీ

ABN , First Publish Date - 2020-08-12T10:25:27+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో ప్రజ లు ఇళ్లలోనే ఉంటూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ రాజకుమారి పిలుపుని చ్చారు.

కరోనా నియంత్రణకు సహకరించండి : ఎస్పీ

విజయనగరం క్రైం, ఆగస్టు 11 : కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో ప్రజ లు ఇళ్లలోనే ఉంటూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ రాజకుమారి పిలుపుని చ్చారు. మంగళవారం నగరంలోని ప్రధాన కూడళ్లను సందర్శించి లాక్‌డౌన్‌ ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లా డుతూ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఆందోళన కలిగి స్తుందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామ

Updated Date - 2020-08-12T10:25:27+05:30 IST