-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Cancel Response today
-
నేడు ‘స్పందన’ రద్దు
ABN , First Publish Date - 2020-12-07T04:42:40+05:30 IST
జిల్లా వ్యాప్తంగా సోమవారం ‘వ్యర్థాలపై యుద్ధం’ పేరుతో పరిశుభ్రత పక్షోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హరి జవహర్‌లాల్ తెలిపారు.

కలెక్టరేట్, డిసెంబరు 6: జిల్లా వ్యాప్తంగా సోమవారం ‘వ్యర్థాలపై యుద్ధం’ పేరుతో పరిశుభ్రత పక్షోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హరి జవహర్‌లాల్ తెలిపారు. మండల ప్రత్యేకాధికారులు, జిల్లా అధికారులు పై కార్యక్రమంలో పాల్గొనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.