బైకు, లారీ ఢీ..

ABN , First Publish Date - 2020-11-07T05:44:22+05:30 IST

మండలంలోని చినభోగిలి గ్రామ సమీపంలో బైకు, లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. శుక్రవారం జరిగిన సంఘటన వివరాలి లా ఉన్నాయి..

బైకు, లారీ ఢీ..

ఒకరికి తీవ్ర గాయాలు

సీతానగరం, నవంబరు 6: మండలంలోని చినభోగిలి గ్రామ సమీపంలో బైకు, లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. శుక్రవారం జరిగిన సంఘటన వివరాలి లా ఉన్నాయి. పెదభోగిలి గ్రామానికి చెందిన ఎస్‌.జగదీష్‌ బీటెక్‌ చదువుతు న్నాడు. ప్రమాదంలో గాయపడిన జగదీష్‌ను పార్వతీపురం ఏరియా ఆసుప త్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసు లు లారీని స్వాధీనం చేసుకు ని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-11-07T05:44:22+05:30 IST