ప్లకార్డులతో అవగాహన

ABN , First Publish Date - 2020-03-27T11:25:20+05:30 IST

మరుపెంట పంచాయతీ సాంబన్నవలస గ్రామ యువకులు కరోనా వైరస్‌పై ప్లకార్డులతో అవగాహన కల్పించారు. కరోనా

ప్లకార్డులతో అవగాహన

గరుగుబిల్లి, మార్చి 26 : మరుపెంట పంచాయతీ  సాంబన్నవలస గ్రామ యువకులు కరోనా వైరస్‌పై ప్లకార్డులతో అవగాహన కల్పించారు. కరోనా వద్దు.. ఆరోగ్యమే ముద్దు అన్న పలు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తెలుగు యువత అధ్యక్షులు కండేన బలరాంనాయుడు మాట్లాడుతూ  పైప్రాంతాల నుంచి వచ్చేవారు గ్రామాల్లోకి రాకుండా నిలుపుదల చేస్తున్నామన్నారు.  

Updated Date - 2020-03-27T11:25:20+05:30 IST