దూర విద్య పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-09-14T09:27:28+05:30 IST

దూరవిద్య ఇంటర్‌, పదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్టు ఓపెన్‌ స్కూల్‌ మండల కోఆర్డినేటర్‌ కోట సత్యారావు తెలిపారు.

దూర విద్య పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు

మక్కువ: దూరవిద్య ఇంటర్‌, పదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్టు ఓపెన్‌ స్కూల్‌ మండల కోఆర్డినేటర్‌ కోట సత్యారావు తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబరు పదో తేదీ వరకు గడువు ఉందని తెలి పారు. అడ్మిషన్‌ ఫీజు చెల్లించడానికి అక్టోబరు 15 ఆఖరు తేదీ కాగా, ఆలస్య రుసుం తో అక్టోబరు 31, అలాగే నిర్ణీత ఫీజు ఆలస్య రుసుం రూ.200తో నవంబరు 5లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. 

Updated Date - 2020-09-14T09:27:28+05:30 IST