-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Any government is unfair to the district
-
ఏ ప్రభుత్వమైనా జిల్లాకు అన్యాయమే
ABN , First Publish Date - 2020-12-07T05:11:56+05:30 IST
రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విజయనగరం జిల్లాకు అన్యా యమే జరుగుతోందని లోక్‌సత్తా పార్టీ రాష్ట్రకార్యనిర్వాహక అధ్యక్షు డు భీశెట్టి బాజ్జీ అన్నారు.

శృంగవరపుకోట రూరల్, డిసెంబరు 6:
రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విజయనగరం జిల్లాకు అన్యా యమే
జరుగుతోందని లోక్‌సత్తా పార్టీ రాష్ట్రకార్యనిర్వాహక అధ్యక్షు డు భీశెట్టి
బాజ్జీ అన్నారు. ఆది వారం మండలంలోని భవానీనగర్ గ్రామంలో పార్టీ నాయకులు,
కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో
ఉన్న ప్రధాన సమస్యలను ఇటు పాల కులు, అటు అదికారులు పట్టించుకోవడం
లేదన్నారు. కార్యక్రమంలో కాండ్రేగుల ప్రసాద్, ఈశ్వరరావు, బి.ఈశ్వరరావు,
కేఎస్ నాయుడు తదితరులు వున్నారు.