పోరాట యోధుడు అల్లూరి

ABN , First Publish Date - 2020-05-08T08:34:01+05:30 IST

పోరాటం ద్వారా అనుకున్నది సాధించవచ్చ ని నమ్మిన వ్యక్తి అల్లూరి సీతారామరాజని ఐదో బెటాలియన్‌ ఆర్‌ఐ మజ్జి గోపాలకృష్ణ

పోరాట యోధుడు అల్లూరి

డెంకాడ, మే 7: పోరాటం ద్వారా అనుకున్నది సాధించవచ్చ ని నమ్మిన వ్యక్తి అల్లూరి సీతారామరాజని ఐదో బెటాలియన్‌ ఆర్‌ఐ మజ్జి గోపాలకృష్ణ అన్నారు. చింతలవలస ఐదో బెటాలియన్‌లో గురువారం అల్లూరి వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో బెటా లియన్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


పాచిపెంట: అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా పాచిపెంటలో ఆయన చిత్రపటానికి సీపీఎం మండల కార్యదర్శి కోరాడ ఈశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్ర మంలో కేవీపీఎస్‌ మండల అధ్యక్షుడు కొరటాన అప్పలస్వామి పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-08T08:34:01+05:30 IST