జూ ఆదాయం రూ.5,77,890

ABN , First Publish Date - 2020-12-07T05:19:04+05:30 IST

నగరంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు ఆదివారం వన భోజనాల నిమిత్తం అధిక సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు.

జూ ఆదాయం రూ.5,77,890

ఆరిలోవ, డిసెంబరు 6: నగరంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు ఆదివారం వన భోజనాల నిమిత్తం అధిక సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. మాస్కులు ధరించిన వారిని మాత్రమే జూ సిబ్బంది లోపలకు అనుమతించారు. సుమారు 8,914 మంది రావడంతో రూ.5,77,890 ఆదాయం వచ్చినట్టు జూ క్యూరేటర్‌ డాక్టర్‌ నందినీ సలారియా తెలిపారు. 

Read more