విశాఖలో కరోనా టెస్టింట్‌ లేబొరేటరీ

ABN , First Publish Date - 2020-03-25T12:01:14+05:30 IST

విశాఖలో కరోనా టెస్టింట్‌ లేబొరేటరీ

విశాఖలో కరోనా టెస్టింట్‌ లేబొరేటరీ

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని


విశాఖపట్నం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): విశాఖలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన లేబొరేటరీ ఏర్పాటుకు చర్యలు చేపడతామని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశించారు. కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అర్జున్‌ మాట్లాడుతూ ఆసుపత్రిలో వైరాలజీ లేబొరేటరీ ఉన్నందున కరోనా లేబొరేటరీని విమ్స్‌లో ఏర్పాటు చేయాలని సూచించారు.

Read more