విశాఖ మన్యంలో కమ్ముకున్న పొగమంచు

ABN , First Publish Date - 2020-11-15T14:31:21+05:30 IST

విశాఖ మన్యంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది.

విశాఖ మన్యంలో కమ్ముకున్న పొగమంచు

విశాఖపట్నం: విశాఖ మన్యంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. మన్యంలో కనిస్ట ఉష్ణోగ్రతలు రోజు రోజు తగ్గుతున్నాయి. మినుములూరు కాఫీ బోర్డు వద్ద 15.5 డిగ్రీల  కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 

Updated Date - 2020-11-15T14:31:21+05:30 IST