మహిళ స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ..

ABN , First Publish Date - 2020-06-25T19:21:36+05:30 IST

బాత్‌రూంలో మహిళ స్నానం చేస్తుండగా దాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన ఇద్దరు బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంచరపాలెం పోలీసుల కథనం మేరకు..

మహిళ స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ..

 పోలీసుల అదుపులో ఇద్దరు బాలురు


తాటిచెట్లపాలెం (విశాఖ): బాత్‌రూంలో మహిళ స్నానం చేస్తుండగా దాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన ఇద్దరు బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంచరపాలెం పోలీసుల కథనం మేరకు...తాను స్నానం చేస్తుండగా వీడియో తీస్తున్నారని గమనించి బాధిత మహిళ గట్టిగా కేకలు వేసింది. దీంతో బాలురు పారిపోయే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మహిళ కేకలు విన్న చుట్టుపక్కల వారు ఇద్దరు బాలురను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

Updated Date - 2020-06-25T19:21:36+05:30 IST