ఉగ్గిన రమణమూర్తికి టీడీపీ శ్రేణుల సత్కారం

ABN , First Publish Date - 2020-12-10T05:33:24+05:30 IST

మండలంలోని పరవాడపాలెం గ్రామంలో అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగురైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తిని బుధవారం పార్టీ శ్రేణులు సత్కరించారు.

ఉగ్గిన రమణమూర్తికి టీడీపీ శ్రేణుల సత్కారం
రమణమూర్తిని సత్కరిస్తున్న టీడీపీ నాయకులు

కశింకోట, డిసెంబరు 9: మండలంలోని పరవాడపాలెం గ్రామంలో అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగురైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తిని బుధవారం పార్టీ శ్రేణులు సత్కరించారు. అనేక ఏళ్లుగా రమణమూర్తి టీడీపీకి చేసిన సేవలకు తగిన గుర్తింపు లభించిందని వారు అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మజ్జి నిరంజన్‌కుమార్‌, బుదిరెడ్డి రాజు, జెర్రిపోతుల నూకునాయుడు, కడిమిశెట్టి నరసింగరావు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-10T05:33:24+05:30 IST