కృష్ణదాస్ నోరు అదుపులో ఉంచుకో: టీడీపీ నేత

ABN , First Publish Date - 2020-10-03T17:42:25+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ చేసిన వ్యాఖ్యల పట్ల ఆ పార్టీ నేత పుచ్చ విజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కృష్ణదాస్ నోరు అదుపులో ఉంచుకో: టీడీపీ నేత

విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబుపై  డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ చేసిన వ్యాఖ్యల పట్ల ఆ పార్టీ నేత పుచ్చ విజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కృష్ణదాస్ నోరు అదుపులో ఉంచుకుంటే బాగుంటుందంటూ హెచ్చరించారు.  ‘‘నీలాంటి  వ్యక్తులకు డిప్యూటీ సీఎం పదవిలో కూర్చునే అర్హత లేదు..  నీకు డిప్యూటీ సీఎం స్పెల్లింగ్ తెలుసా. నీ స్థాయికి చంద్రబాబుని విమర్శించే హక్కు లేదు’’ అంటూ విజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2020-10-03T17:42:25+05:30 IST