వడలతో ఆంజనేయునికి అలంకరణ

ABN , First Publish Date - 2020-11-25T06:08:36+05:30 IST

కంచరపాలెం పోలీసుస్టేషన్‌ సమీపంలోని సూర్యానగర్‌లో హైవే పక్కనున్న యోగసిద్ధ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వడలతో ఆంజనేయునికి అలంకరణ
సూర్యానగర్‌లోని యోగసిద్ధ ఆంజనేయస్వామి

తాటిచెట్లపాలెం, నవంబరు 24: కంచరపాలెం పోలీసుస్టేషన్‌ సమీపంలోని సూర్యానగర్‌లో హైవే పక్కనున్న యోగసిద్ధ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని సుమారు పదివేల వడలతో అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు.


Read more