సూరెడ్డివారి చెరువుకు గండి

ABN , First Publish Date - 2020-10-14T16:27:57+05:30 IST

మండల వ్యాప్తంగా సోమవారం భారీ వర్షం కురవడంతో 106.8 మి.మీ. వర్షపాతం..

సూరెడ్డివారి చెరువుకు గండి

సబ్బవరం(విశాఖపట్నం): మండల వ్యాప్తంగా సోమవారం భారీ వర్షం కురవడంతో 106.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. అమృ తపురం గ్రామంలో సూరెడ్డివారి చెరువుకు గండి పడడంతో వర్షపు నీరంతా పల్లపు ప్రాంతానికి చేరి వరిచేలు నీట మునిగాయి. బొర్రమ్మ గెడ్డ వద్ద 33/11 కేవీ విద్యుత్‌ తీగలపై చెట్లు పడిపో వడంతో ఉదయం 7 నుంచి 12 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

Updated Date - 2020-10-14T16:27:57+05:30 IST