ఎమ్మెల్యే వెలగపూడికి స్టేషన్‌ బెయిల్‌!

ABN , First Publish Date - 2020-06-26T15:27:48+05:30 IST

కొవిడ్‌-19 నిబంధనలను ఉల్లంఘించారనే కారణంగా ఇటీవల ‘తూర్పు’ ఎమ్మెల్యే వెలగపూడి

ఎమ్మెల్యే వెలగపూడికి స్టేషన్‌ బెయిల్‌!

ఆరిలోవ (విశాఖ): కొవిడ్‌-19 నిబంధనలను ఉల్లంఘించారనే కారణంగా ఇటీవల ‘తూర్పు’ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేయడంతో గురువారం ఆయన స్టేషన్‌ బెయిల్‌ తీసుకున్నట్టు తెలిసింది.  అయితే ఈ విషయాన్ని నిర్ధారించడంలో ఆరిలోవ పోలీసులు గోప్యతను పాటిస్తున్నారు. 

Updated Date - 2020-06-26T15:27:48+05:30 IST