పెన్సిల్‌ ముల్లుపై రామబాణం

ABN , First Publish Date - 2020-04-02T09:26:31+05:30 IST

మండలంలోని ఉద్దండపురానికి చెందిన సూక్ష్మకళాకారుడు పేకేటి శ్రీను పెన్సిల్‌ ముల్లుపై రామబాణం తీర్చిదిద్దాడు.

పెన్సిల్‌ ముల్లుపై రామబాణం

ఉద్దండపురం (నక్కపల్లి): మండలంలోని ఉద్దండపురానికి చెందిన సూక్ష్మకళాకారుడు పేకేటి శ్రీను పెన్సిల్‌ ముల్లుపై రామబాణం తీర్చిదిద్దాడు. గురువారం శ్రీరామనవమి సందర్భంగా 25 నిమిషాల్లోనే దీనిని తయారుచేశానని, హిందీలో రామ్‌ అక్షరాలను లిఖించానని తెలిపాడు.  

Updated Date - 2020-04-02T09:26:31+05:30 IST