తల్లిపై హత్యాయత్నం చేసిన కొడుకు అరెస్టు

ABN , First Publish Date - 2020-12-20T06:07:11+05:30 IST

శారదానగర్‌కు చెందిన భారతిపై హత్యాయత్నం చేసిన ఆమె కుమారుడు బండారు వరుణ్‌కుమార్‌ను శనివారం అరెస్టు చేసినట్టు పట్టణ ఎస్‌ఐ ఆర్‌.ధనుంజయ్‌ తెలిపారు.

తల్లిపై హత్యాయత్నం చేసిన కొడుకు అరెస్టు

తల్లిపై హత్యాయత్నం చేసిన కొడుకు అరెస్టు


అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 19: శారదానగర్‌కు చెందిన భారతిపై హత్యాయత్నం చేసిన ఆమె కుమారుడు బండారు వరుణ్‌కుమార్‌ను శనివారం అరెస్టు చేసినట్టు పట్టణ ఎస్‌ఐ ఆర్‌.ధనుంజయ్‌ తెలిపారు. ఈ నెల 3న రాత్రి తల్లి భారతిపై పెట్రోల్‌ పోసి తగులబెట్టి హత్య చేయడానికి ప్రయత్నించగా ఆమె తప్పించుకున్నారన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వరుణ్‌కుమార్‌ను అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - 2020-12-20T06:07:11+05:30 IST