నగరానికి చేరిన శానిటరీ నిర్మాణ సామగ్రి
ABN , First Publish Date - 2020-09-01T07:25:43+05:30 IST
నాడు-నేడు పనుల్లో వివిధ పాఠశాలల్లో నిర్మిస్తున్న బాత్‌రూమ్‌లు, మరుగుదొడ్లకు సంబంధించిన శానిటరీ సామగ్రి గుజరాత్ నుంచి నగరంలోని తోటగ

ఆరిలోవ, ఆగస్టు 31: నాడు-నేడు పనుల్లో వివిధ పాఠశాలల్లో నిర్మిస్తున్న బాత్‌రూమ్‌లు, మరుగుదొడ్లకు సంబంధించిన శానిటరీ సామగ్రి గుజరాత్ నుంచి నగరంలోని తోటగరువు హైస్కూల్ మైదానానికి సోమవారం చేరింది. ఇక్కడ నుంచి వీటిని విజయనగరం, శ్రీకాకుళంతో పాటు జిల్లాలోని అన్ని పాఠశాలలకు లారీలలో సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు.