-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » poster reease
-
జగన్ జన్మదిన వేడుకల పోస్టర్ విడుదల
ABN , First Publish Date - 2020-12-19T05:56:48+05:30 IST
సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఈ నెల 21న జరగనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ శుక్రవారం ఇక్కడ ఆవిష్కరించారు.

మునగపాక, డిసెంబరు 18 : సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఈ నెల 21న జరగనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ శుక్రవారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ రోజు మునగపాకలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు. నాయకులు టెక్కలి కొండలరావు, సూర్యనారాయణ, అప్పలనాయుడు పాల్గొన్నారు. ఇదిలావుంటే, వైసీపీ మండల కన్వీనర్ కాండ్రేగుల నూకరాజు ఆధ్వర్యంలో జగన్ జన్మది వేడుకల నిర్వహణకు సంబంధించి సమావేశాన్ని నిర్వహించారు.