కేజీహెచ్‌కి పోటెత్తుతున్న రోగులు

ABN , First Publish Date - 2020-09-25T11:37:54+05:30 IST

కేజీహెచ్‌కి పోటెత్తుతున్న రోగులు

కేజీహెచ్‌కి పోటెత్తుతున్న రోగులు

మహారాణిపేట, సెప్టెంబరు 24: కేజీహెచ్‌కి రోగుల తాకిడి పెరిగింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు ఆస్పత్రికి వచ్చేందుకు భయపడిన వారు కొవిడ్‌ తాకిడి తగ్గినట్టు అనిపించడంతో మళ్లీ పోటెత్తుతున్నారు. రోజుకి 2వేల మంది వరకు రోగులు వస్తే కరోనా సమయంలో వంద మందికూడా వచ్చే వారు కాదు. దాదాపు ఐదు నెలల తర్వాత మళ్లీ రోగుల రాక క్రమేపీ పెరుగుతోంది. శుక్రవారం పెద్ద ఎత్తున రోగులు తరలి రావడంతో పెద్దాస్పత్రి ఆవరణలో కరోనా ముందు పరిస్థితులు దర్శనమిచ్చాయి. 

Updated Date - 2020-09-25T11:37:54+05:30 IST